మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Subrahmanya Manasa Puja Stotram – శ్రీ సుబ్రహ్మణ్య మానసపూజా స్తోత్రం
శ్రీమన్మేరుధరాధరాధిప మహాసౌభాగ్యసంశోభితే
మందారద్రుమవాటికాపరివృతే శ్రీస్కందశైలేమలే
సౌధే హాటకనిర్మితే మణిమయే సన్మంటపాభ్యంతరే
బ్రహ్మానందఘనం గుహాఖ్యమనఘం సింహాసనం చింతయే || 1 ||
మదనాయుతలావణ్యం నవ్యారుణశతారుణమ్ |
నీలజీమూతచికురం అర్ధేందు సదృశాలికమ్ || 2 ||
పుండరీకవిశాలాక్షం పూర్ణచంద్రనిభాననమ్ |
చాంపేయ విలసన్నాసం మందహాసాంచితోరసమ్ || 3 ||
గండస్థలచలచ్ఛోత్ర కుండలం చారుకంధరమ్ |
కరాసక్తకనఃదండం రత్నహారాంచితోరసమ్ || 4 ||
కటీతటలసద్దివ్యవసనం పీవరోరుకమ్ |
సురాసురాదికోటీర నీరాజితపదాంబుజమ్ || 5 ||
నానారత్న విభూషాఢ్యం దివ్యచందనచర్చితమ్ |
సనకాది మహాయోగి సేవితం కరుణానిధిమ్ || 6 ||
భక్తవాంఛితదాతారం దేవసేనాసమావృతమ్ |
తేజోమయం కార్తికేయం భావయే హృదయాంబుజే || 7 ||
ఆవాహయామి విశ్వేశం మహాసేనం మహేశ్వరమ్ |
తేజస్త్రయాత్మకం పీఠం శరజన్మన్ గృహాణ భోః || 8 ||
అనవద్యం గృహాణేశ పాద్యమద్య షడానన |
పార్వతీనందనానర్ఘ్యం అర్పయామ్యర్ఘ్యమద్భుతమ్ || 9 ||
ఆచమ్యతామగ్నిజాత స్వర్ణపాత్రోద్యతైర్జలైః |
పంచామృతరసైర్దివ్యైః సుధాసమవిభావితైః || 10 ||
దధిక్షీరాజ్యమధుభిః పంచగవ్యైః ఫలోదకైః |
నానాఫలరసైర్దివ్యైర్నారికేళఫలోదకైః || 11 ||
దివ్యౌషధిరసైః స్వర్ణరత్నోదక కుశోదకైః |
హిమాంబుచందనరసైర్ఘనసారాదివాసితైః || 12 ||
బ్రహ్మాండోదరమధ్యస్థ తీర్థైః పరమపావనైః |
పావనం పరమేశాన త్వాం తీర్థైః స్నాపయామ్యహమ్ || 13 ||
సుధోర్మిక్షీరధవళం భస్మనోధూళ్యతావకమ్ |
సౌవర్ణవాససాకాయాం వేష్టయేఽభీష్టసిద్ధయే || 14 ||
యజ్ఞోపవీతం సుజ్ఞానదాయినే తేఽర్పయే గుహమ్ |
కిరీటహారకేయూర భూషణాని సమర్పయే || 15 ||
రోచనాగరుకస్తూరీ సితాభ్రమసృణాన్వితమ్ |
గంధసారం సురభిలం సురేశాభ్యుపగమ్యతామ్ || 16 ||
రచయే తిలకం ఫాలే గంధం మృగమదేన తే |
అక్షయ్యఫలదానర్ఘానక్షతానర్పయే ప్రభో || 17 ||
కుముదోత్పల కహ్లార కమలైః శతపత్రకైః |
జాతీచంపకపున్నాగ వకుళైః కరవీరకైః || 18 ||
దూర్వాప్రవాళమాలూర మాచీమరువపత్రకైః |
అకీటాదిహతైర్నవ్యైః కోమలైస్తులసీదళైః || 19 ||
పావనైశ్చంద్రకదళీ కుసుమైర్నందివర్ధనైః |
నవమాలాలికాభిః మతల్లికాతల్లజైరపి || 20 ||
కురండైరపి శమ్యాకైః మందారైరతిసుందరైః |
అగర్హితైశ్చ బర్హిష్ఠః పాటీదైః పారిజాతకైః || 21 ||
ఆమోదకుసుమైరన్యైః పూజయామి జగత్పతిమ్ |
ధూపోఽయం గృహ్యతాం దేవ ఘ్రాణేంద్రియ విమోహకమ్ || 22 ||
సర్వాంతరతమోహంత్రే గుహ తే దీపమర్పయే |
సద్యః సమాభృతం దివ్యమమృతం తృప్తిహేతుకమ్ || 23 ||
సాల్యాన్నమద్భుతం నవ్యం గోఘృతం సూపసంగతమ్ |
కదళీనారికేళామృధాన్యాద్యుర్వారుకాదిభిః || 24 ||
రచితైర్హరితైర్దివ్య ఖచరీభిః సుపర్పటైః |
సర్వసంస్తారసంపూర్ణైరాజ్యపక్వైరతిప్రియైః || 25 ||
రంభాపనసకూశ్మాండాపూపా నిష్పక్వమంతరైః |
విదారికా కారవేల్ల పటోలీ తగరోన్ముఖైః || 26 ||
శాకైర్బహువిధైరన్యైః వటకైర్వటుసంస్కృతైః |
ససూపసారనిర్గమ్య సరచీసురసేన చ || 27 ||
కూశ్మాండఖండకలిత తప్తక రసనేన చ |
సుపక్వచిత్రాన్నశతైః లడ్డుకేడ్డుమకాదిభిః || 28 ||
సుధాఫలామృతస్యందిమండక క్షీరమండకైః |
మాషాపూపగులాపూప గోధూమాపూప శర్కరైః || 29 ||
శశాంకకిరణోద్భాసి పోళికా శష్కుళీముఖైః |
భక్ష్యైరన్యైః సురుచిరైః పాయసైశ్చ రసాయనైః || 30 ||
లేహ్యైరుచ్చావచైః ఖండశర్కరాఫాణితాదిభిః |
గుడోదకైర్నారికేళరసైరిక్షురసైరపి || 31 ||
కూర్చికాభిరనేకాభిః మండికాభిరుపస్కృతమ్ |
కదళీచూతపనసగోస్తనీ ఫలరాశిభిః || 32 ||
నారంగ శృంగబేరైల మరీచైర్లికుచాదిభిః |
ఉపదంశైః శరచ్చంద్ర గౌరగోదధిసంగతమ్ || 33 ||
జంబీరరసకైసర్యా హింగుసైంధవనాగరైః |
లసతాజలదగ్రేణ పానీయేన సమాశ్రితమ్ || 34 ||
హేమపాత్రేషు సరసం సాంగర్యేణ చ కల్పితమ్ |
నిత్యతృప్త జగన్నాథ తారకారే సురేశ్వర || 35 ||
నైవేద్యం గృహ్యతాం దేవ కృపయా భక్తవత్సల |
సర్వలోకైకవరద మృత్యో దుర్దైత్యరక్షసామ్ || 36 ||
గంధోదకేన తే హస్తౌ క్షాళయామి షడానన |
ఏలాలవంగకర్పూర జాతీఫలసుగంధిలామ్ || 37 ||
వీటీం సేవయ సర్వేశ చేటీకృత జగత్రయ |
దత్తేర్నీరాజయామి త్వాం కర్పూరప్రభయానయ || 38 ||
పుష్పాంజలిం ప్రదాస్యామి స్వర్ణపుష్పాక్షతైర్యుతమ్ |
ఛత్రేణ చామరేణాపి నృత్తగీతాదిభిర్గుహ || 39 ||
రాజోపచారైరఖిలైః సంతుష్టో భవ మత్ప్రభో |
ప్రదక్షిణం కరోమి త్వాం విశ్వాత్మక నమోఽస్తు తే || 40 ||
సహస్రకృత్వో రచయే శిరసా తేఽభివాదనమ్ |
అపరాధసహస్రాణి సహస్వ కరుణాకర || 41 ||
నమః సర్వాంతరస్థాయ నమః కైవల్యహేతవే |
శ్రుతిశీర్షకగమ్యాయ నమః శక్తిధరాయ తే || 42 ||
మయూరవాహనస్యేదం మానసం చ ప్రపూజనమ్ |
యః కరోతి సకృద్వాపి గుహస్తస్య ప్రసీదతి || 43 ||
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మానస పూజా |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.